ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘సార్వత్రిక ఎన్నికల్లో అన్నిస్థానాల్లో పోటీ’

ABN, First Publish Date - 2023-11-06T00:31:38+05:30

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అన్ని స్థానాల్లోను పోటీ చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ఎం రుషి పేర్కొన్నారు.

అమలాపురం రూరల్‌, నవంబరు 5: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అన్ని స్థానాల్లోను పోటీ చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ఎం రుషి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆర్పీఐ రాష్ట్రశాఖ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం ఈదరపల్లి అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాలులో నిర్వహించారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి రుషి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహా లపై నాయకులు చర్చించారు. పలు తీర్మానాలను ఆమోదించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మట్టా సిద్ధార్థ గౌతమ్‌, జిల్లా అధ్యక్షుడు గిడ్డి జ్ఞానప్రకాష్‌, గౌరవాధ్యక్షుడు డి.రామకృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శి ఈవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T00:31:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising