ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వలంటీర్లు సమ్మెలోకి వెళ్ళడం లేదు: డీఆర్వో

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:58 PM

జిల్లాలోని వలంటీర్లు ఎవరూ సమ్మెలోకి వెళ్లడం లేదని డీఆర్వో రాజశేఖర్‌ అన్నారు. ఈ విషయమై వస్తున్న వార్తలు నిరాధారమన్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 26: జిల్లాలోని వలంటీర్లు ఎవరూ సమ్మెలోకి వెళ్లడం లేదని డీఆర్వో రాజశేఖర్‌ అన్నారు. ఈ విషయమై వస్తున్న వార్తలు నిరాధారమన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా వలంటీర్ల సంఘం నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో వలంటీర్లు పాలుపంచుకుంటున్నారని చెప్పారు. జిల్లా వలంటీర్ల సంఘం అధ్యక్షుడు కె.వేణు మాట్లాడుతూ జిల్లానుండి వలంటీర్లెవ్వరూ సమ్మెలోకి వెళ్ళడం లేదని చెప్పారు. సీఎం జగన్‌ వలంటీర్లకు ఇచ్చిన హామీమేరకు తమ విధులను బాధ్యతగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising