ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు

ABN, First Publish Date - 2023-12-06T00:52:59+05:30

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు పట్టుకున్నారు.

నిందితులను మీడియాకు చూపిస్తున్న సీఐ విశ్వనాథరెడ్డి

చిత్తూరు, డిసెంబరు 5: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.3 లక్షల విలువ చేసే ఆరు కిలోల గంజాయిని సీజ్‌ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఒకటో పట్టణ సీఐ విశ్వనాథరెడ్డి మీడియాకు ఈ వివరాలను మంగళవారం వెల్లడించారు. జడ్పీ క్వార్టర్స్‌ ఎదురుగా ఉన్న ముళ్ల పొదల్లో అనుమానాస్పదంగా ఉన్న వినాయకపురానికి చెందిన రిజ్వాన్‌, షౌకార్‌పేటకు చెందిన ఆన్సర్‌ను పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. వారితో పాటూ జానకారపల్లెకు చెందిన రహంతుల్లా పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు.

Updated Date - 2023-12-06T00:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising