ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పులికాట్‌లో సందడి

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:13 AM

దేశంలోనే రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్‌ విదేశీ విహంగాల కిలకిలరావాలతో పులకరించిపోతోంది.

సరస్సులో విహంగాల సందడి

సూళ్లూరుపేట, డిసెంబరు 17: దేశంలోనే రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్‌ విదేశీ విహంగాల కిలకిలరావాలతో పులకరించిపోతోంది. నిన్న మొన్నటి వరకు నీరులేకుండా ఉండిన సరస్సుకు మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో పులికాట్‌కు భారీగా వరదనీరు చేరింది.దీంతో సరస్సు పక్షుల కిలకిలలతో పాటు తెరచాప పడవ అందాలు, జాలర్ల చేపలవేటతో సందడిగా కనిపిస్తోంది. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో కుదిరి నుంచి అట్టకానితిప్ప మధ్యలో సరస్సులో పక్షుల సందడి కనిపిస్తోంది. వేనాడు, కొరిడి-పేర్నాడు రోడ్డు మార్గంలో కూడా పక్షులు సరస్సులో కేరింతలు కొడుతున్నాయి. ఆదివారం కావడంతో ఈ పక్షులను చూసేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేశారు.పక్షులతో పాటు జాలర్ల చేపలవేట, తెరచాప పడవ అందాలను చూస్తూ పడవల్లో షికారు చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 12:14 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising