శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు
ABN, First Publish Date - 2023-12-11T01:01:25+05:30
తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు లభించింది.
తిరుమల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు లభించింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శనివారం టీటీడీ లెక్కించి.. ఆదివారం ఉదయం ప్రకటించింది. ఇక, శనివారం 68,769 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 28,904 మంది తలనీలాలు సమర్పించారు.
Updated Date - 2023-12-11T01:01:27+05:30 IST