ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

26 వరకు ఓటు దరఖాస్తుల పరిశీలన

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:38 AM

జిల్లాలో ఓటర్ల జాబితాలో మార్పులు - చేర్పుల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన ఈనెల 26వ తేదీ వరకు జరుగుతుందని డీఆర్వో రాజశేఖర్‌ తెలిపారు.

రాజకీయపార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న డీఆర్వో రాజశేఖర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 13: జిల్లాలో ఓటర్ల జాబితాలో మార్పులు - చేర్పుల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన ఈనెల 26వ తేదీ వరకు జరుగుతుందని డీఆర్వో రాజశేఖర్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. కొత్తగా అందిన ఓటరు కార్డులు తపాలా కార్యాలయం నుంచి నేరుగా ఓటర్ల చిరునామాలకు వెళతాయని చెప్పారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు సురేంద్రకుమార్‌ (టీడీపీ), ఉదయ్‌కుమార్‌ (వైసీపీ), అట్లూరి శ్రీనివాసులు (బీజేపీ), పరదేశి (కాంగ్రెస్‌), భాస్కర్‌ (బీఎస్పీ) తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising