ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

24 మండలాల్లో వర్షం

ABN, First Publish Date - 2023-11-06T00:54:26+05:30

జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 మండలాల్లో వర్షం కురిసింది.

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 5: జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా పలమనేరు మండలంలో 50.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా తంబళ్లపల్లిలో 0.6 మిల్లీమీటర్ల వర్షం పడింది. జిల్లాలోని వివిధ మండలాల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. రామకుప్పంలో 36.8 మి.మీ, గంగవరంలో 34.6 మి.మీ, పెనుమూరులో 22.6 మి.మీ, బైరెడ్డిపల్లిలో 21.4 మి.మీ, శాంతిపురంలో 21.2 మి.మీ, వి.కోటలో 19.2 మి.మీ, గుడుపల్లిలో 18.4 మి.మీ, కుప్పంలో 17.4 మి.మీ, ఎస్‌ఆర్‌పురంలో 16.6 మి.మీ, పుంగనూరులో 10.2 మి.మీ, యాదమరిలో 9.4 మి.మీ, రొంపిచెర్లలో 8.6 మి.మీ, సదుం, బంగారుపాళ్యంలో 7.2 మి.మీ, నిండ్ర, నగరిలో 6.2 మి.మీ, చిత్తూరులో 4.8 మి.మీ, చౌడేపల్లిలో 4.6 మి.మీ, పెద్దపంజాణిలో 4.2 మి.మీ, సోమలలో 3.6 మి.మీ, కార్వేటినగరంలో 1.4 మి.మీ, పూతలపట్టులో 1.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

Updated Date - 2023-11-06T00:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising