ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కర్ణాటక మద్యంతో పట్టుబడిన వలంటీరు

ABN, First Publish Date - 2023-12-05T00:41:40+05:30

సెబ్‌ అధికారులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సదకుప్పం గ్రామానికి చెందిన వలంటీర్‌ జ్యోతీశ్వరయ్య కర్ణాటక మద్యంతో పట్టుబడ్డాడు.

మద్యంతో పాటు నిందితుడిని చూపుతున్న పోలీసులు

కారుస్వాధీనం.. నిందితుడి అరెస్టు

బంగారుపాళ్యం, డిసెంబరు 4: సెబ్‌ అధికారులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సదకుప్పం గ్రామానికి చెందిన వలంటీర్‌ జ్యోతీశ్వరయ్య కర్ణాటక మద్యంతో పట్టుబడ్డాడు. ట్రైనీఅసిస్టెంట్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ సూపరింటెండెంట్‌ శ్రీరామ్‌, సెబ్‌ సీఐ చంద్రశేఖర్‌, సిబ్బందితో కలిసి సోమవారం బంగారుపాళ్యం మండలం అరగొండ రోడ్డులో వాహనాలను తనిఖీ చేశారు. వీరిని గమనించి కారు డ్రైవర్‌ అతివేగంగా వెళ్లడంతో సెబ్‌ అధికారులు అనుమానించి.. ఆ కారును వెంబడించారు. అదుపులోకి తీసుకోని కారును తనిఖీ చేయగా 288 టెట్రాప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సదుకుప్పం గ్రామానికి చెందిన వలంటీరు జ్యోతీశ్వరయ్యను అదుపులోకి తీసుకున్నారు. కారునుస్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి నిందితుడ్ని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ మోహన్‌బాబు, హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణయ్య, సుబ్రహ్మణ్యంగౌడ్‌, మమత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-05T00:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising