ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

ABN, First Publish Date - 2023-11-17T00:42:26+05:30

ఎస్‌ఆర్‌పురం మండలం వెంకటాపురం పంచాయతీ పొదలపల్లె, వెంకటాపురం గ్రామాలకు చెందిన వైసీపీ వర్గీయులు గురువారం టీడీపీలో చేరారు.

పొదలపల్లెల్లో డాక్టర్‌ థామస్‌ సమక్షంలో టీడీపీలో చేరిన ప్రజలు

శ్రీరంగరాజపురం, నవంబరు 16: ఎస్‌ఆర్‌పురం మండలం వెంకటాపురం పంచాయతీ పొదలపల్లె, వెంకటాపురం గ్రామాలకు చెందిన వైసీపీ వర్గీయులు గురువారం టీడీపీలో చేరారు. నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ థామస్‌ సమక్షంలో, మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్‌ నాయుడు ఆధ్వర్యాన వీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వెంటాపురం పంచాయతీ మాజీ ఎంపీటీసీ తంగవేలు దంపతులు, బీసీవై పార్టీ జిల్లా కోఆర్టినేటర్‌ జయరాజ్‌ టీడీపీలో చేరారు. వెంకటాపురం పంచాయతీలో ఇంటింటికీ థామస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, ఎక్కడ చూసినా అరాచకాలు, అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దాము, జనార్దన్‌రాజు, శ్రీరామ్‌, రవి, బాలాజీ నాయుడు, సిద్దయ్యశెట్టి, శ్రీధర్‌ యాదవ్‌, గుండయ్య, నాగారాజు, చంద్రబాబురెడ్డి, వెంకటే్‌షరెడ్డి, భూపతిరెడ్డి, బాబు నాయుడు, చెంగల్‌రాయల్‌ యాదవ్‌, దొడ్డ హేమాద్రి యాదవ్‌, వంశీ, జనసేన నేత బుల్లెట్‌ శీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-17T00:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising