ఎస్పీకి డీజీపీ కమెన్డేషన్ డిస్క్ మెడల్
ABN, Publish Date - Dec 17 , 2023 | 01:38 AM
ఎస్పీ పరమేశ్వరరెడ్డికి ప్రతిష్టాత్మకమైన డీజీపీ కమెన్డేషన్ డిస్క్ మెడల్ లభించింది.
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 16 : ఎస్పీ పరమేశ్వరరెడ్డికి ప్రతిష్టాత్మకమైన డీజీపీ కమెన్డేషన్ డిస్క్ మెడల్ లభించింది. మరో ఇద్దరికి డీజీపీ సిల్వర్ డిస్క్ మెడల్ లభించింది. విఽధి నిర్వహణలో ప్రతిభ చూపిన వారికి మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. అలాగే డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (డీసీఆర్బీ) ఏఎ్‌సఐగా పనిచేస్తున్న ప్రసాద్‌రాజు, చంద్రగిరి హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు డీజీపీ సిల్వర్ డిస్క్ మెడల్స్ లభించాయి.
Updated Date - Dec 17 , 2023 | 01:38 AM