ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుడుపల్లె ఎంపీడీవో మృతి

ABN, First Publish Date - 2023-12-11T00:50:08+05:30

గుడుపల్లె ఎంపీడీవో శ్రీనివాసన్‌ అనారోగ్యం కారణంగా ఆదివారం మృతి చెందారు

నివాళి అర్పిస్తున్న జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి

చిత్తూరు (రూరల్‌/కలెక్టరేట్‌), డిసెంబరు 10: గుడుపల్లె ఎంపీడీవో శ్రీనివాసన్‌ అనారోగ్యం కారణంగా ఆదివారం మృతి చెందారు. గత ప్రభుత్వ హయాంలో చిత్తూరు ఎంపీడీవో పనిచేశారు. గుడుపల్లెలో పనిచేస్తున్న ఆయన అనారోగ్య కారాణాల వల్ల కొన్ని రోజులుగా సెలవుపై ఉన్నారు. ఆదివారం మృతి చెందారు. చిత్తూరు నగరం మురగానపల్లిలో ఆయన భౌతిక కాయానికి జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. దహన క్రియలకు నగదు సాయాన్ని అందించారు. జిల్లాలోని పలువురు ఎంపీడీవోలు కూడా వచ్చి శ్రీనివాసన్‌కు నివాళులర్పించారు.

Updated Date - 2023-12-11T00:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising