ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాణిపాకంలో అయ్యప్ప భక్తుల రద్దీ

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:41 AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో అయ్యప్పస్వామి భక్తుల భక్తుల రద్దీ కొనసాగుతోంది.

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 16: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో అయ్యప్పస్వామి భక్తుల భక్తుల రద్దీ కొనసాగుతోంది. శబరిమలైకి వెళ్లే భక్తులు కాణిపాకం విచ్చేసి వరసిద్ధుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. శనివారం కూడా వేల సంఖ్యలో అయ్యప్ప భక్తులు కాణిపాకం విచ్చేయడంతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో భక్తుల మధ్య ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 01:41 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising