ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

28నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:25 PM

ప్రతిపక్ష నేత, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు ఈనెల 28, 29, 30 తేదీలలో కుప్పంలో పర్యటించనున్నారు.

కుప్పం, డిసెంబరు 18: ప్రతిపక్ష నేత, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు ఈనెల 28, 29, 30 తేదీలలో కుప్పంలో పర్యటించనున్నారు. ఈ ఏడాది జూన్‌ 14, 15, 16 తేదీలలో ఆయన మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించారు. అయితే గ్రామాలు ఎక్కడా తిరగలేదు. కుప్పం పట్టణంలోనే పలు ప్రైవేటు కల్యాణ మండపాలతోపాటు, పార్టీ కార్యాలయంలో పార్టీలోని కేడర్‌తో సుదీర్ఘ సమావేశాలు నిర్వహించారు. ఈసారి పర్యటనలో చంద్రబాబు గ్రామాలను సందర్శించి ప్రజలతో ముఖాముఖి నిర్వహించే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఉంటాయన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

Updated Date - Dec 18 , 2023 | 11:25 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising