ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబు సీఎం కావాలని..!

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:29 AM

టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ మొగిలీశ్వరనగర్‌కు చెందిన శ్రీనివాసరావు గత 53రోజులుగా అయ్యప్ప దీక్ష చేసి, శనివారం కేరళలోని అయ్యప్ప ఆలయంలో ఇరుముడి చెల్లించారు.

బంగారుపాళ్యం, డిసెంబరు 30: టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ మొగిలీశ్వరనగర్‌కు చెందిన శ్రీనివాసరావు గత 53రోజులుగా అయ్యప్ప దీక్ష చేసి, శనివారం కేరళలోని అయ్యప్ప ఆలయంలో ఇరుముడి చెల్లించారు. అనంతరం టీడీపీ జెండాను చేతబట్టి చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:29 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising