ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలుగు యువత నేతపై మరో కేసు

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:28 PM

తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడిపై మరో కేసు నమోదైంది. గతంలో గూడూరు వద్ద నేషనల్‌ హైవేని దిగ్బంధించారంటూ అక్కడి రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తిరుపతి మంగళం పరిధిలో నివాసం ఉంటున్న రవినాయుడు ఇంటికి మంగళవారం గూడూరు నుంచి వచ్చిన పోలీసులు 41 నోటీసు అందజేశారు.

రవినాయుడికి నోటీసు ఇచ్చిన పోలీసు

41 నోటీసు ఇచ్చిన గూడూరు పోలీసులు

తిరుపతి (రవాణా), డిసెంబరు 26: తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడిపై మరో కేసు నమోదైంది. గతంలో గూడూరు వద్ద నేషనల్‌ హైవేని దిగ్బంధించారంటూ అక్కడి రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తిరుపతి మంగళం పరిధిలో నివాసం ఉంటున్న రవినాయుడు ఇంటికి మంగళవారం గూడూరు నుంచి వచ్చిన పోలీసులు 41 నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూసిన ఏ ప్రభుత్వమూ చరిత్రలో మనుగడ సాగించినట్లు లేదని చెప్పారు. జగన్‌ను గద్దె దించేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన నేపథ్యంలో రవినాయుడిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీ్‌సస్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Updated Date - Dec 26 , 2023 | 11:28 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising