ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చోరీ కేసు ఛేదనకు 4 బృందాలు

ABN, First Publish Date - 2023-11-06T00:52:04+05:30

చిత్తూరు నగరంలో శనివారం కీర్తన గోల్డ్‌ లోన్స్‌ సంస్థకు చెందిన రూ.22 లక్షల విలువైన బంగారం చోరీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఛేదించేందుకు గాను ఎస్పీ రిషాంత్‌రెడ్డి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.

చిత్తూరు, నవంబరు 5: చిత్తూరు నగరంలో శనివారం కీర్తన గోల్డ్‌ లోన్స్‌ సంస్థకు చెందిన రూ.22 లక్షల విలువైన బంగారం చోరీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఛేదించేందుకు గాను ఎస్పీ రిషాంత్‌రెడ్డి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ చోరీ ఘటనలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు సమాచారం. ఈ మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్‌ బృందాలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నారు.

Updated Date - 2023-11-06T00:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising