ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Govt: మరో వెయ్యి కోట్ల అప్పుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్

ABN, First Publish Date - 2023-06-17T15:37:02+05:30

మరో వెయ్యి కోట్ల అప్పుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. రూ.500 కోట్లు 9 ఏళ్లకు, మరో రూ.500 కోట్లు 17 ఏళ్లకు ఇండెంట్ పెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మరో వెయ్యి కోట్ల అప్పుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. రూ.500 కోట్లు 9 ఏళ్లకు, మరో రూ.500 కోట్లు 17 ఏళ్లకు ఇండెంట్ పెట్టింది. వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర వెయ్యి కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం వేయనుంది. వెయ్యి కోట్లతో ఈ ఏడాది FRBMలో ఏపీ ప్రభుత్వం రూ.20,500 కోట్లు అప్పు తెచ్చింది. 77 రోజుల్లో రూ.20 వేల కోట్లు అప్పు చేసి రికార్డ్ సృష్టించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం అనుమతించిన FRBMలో ఏపీకి ఇంకా మిగిలింది రూ.10 వేల కోట్లే. రూ.10 వేల కోట్లతో రాబోయే 9నెలలకు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం అదనపు రుణ పరిమితి ఇవ్వకుంటే ఏపీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకున్నట్లే పరిస్థితి నెలకొంటోంది.

Updated Date - 2023-06-17T15:37:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising