ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువగళం.. 3000 కి.మీ. సంబరం

ABN, First Publish Date - 2023-12-11T23:53:55+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన యువగళం పాదయాత్ర 3 వేల కిలో మీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.

టీడీపీ జిల్లా కార్యాలయంలో కేక్‌ కట్‌ చేస్తున్న కాలవ శ్రీనివాసులు

అనంతపురం అర్బన, డిసెంబరు 11: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన యువగళం పాదయాత్ర 3 వేల కిలో మీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, నాయకులతో కలిసి సోమవారం భారీ కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ, నాయకులు కూచి హరి, బ్రహ్మయ్య,

లక్ష్మీనరసింహ, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T23:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising