ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Death anniversary: పరిటాల రవీంద్ర‌కు కుటుంబసభ్యుల ఘన నివాళి

ABN, First Publish Date - 2023-01-24T10:34:35+05:30

మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్ర 18వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులు ఘనంగా నివాళి అర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీ సత్యసాయి: మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్ర (Former Minister Parital Ravindra) 18వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం ఉదయం పరిటాల రవీంద్రకు మాజీ మంత్రి పరిటాల సునీత (Parital Sunita), పరిటాల శ్రీరామ్ (Paritala Sriram), పరిటాల సిద్ధార్థ్ (Paritala Siddarth), కుటుంబసభ్యులు నివాళులర్పించారు. జోహార్ పరిటాల రవీంద్ర, పరిటాల రవీంద్ర ఆశయాలు సాధిస్తాము అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యకర్తలు, నేతలు నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-01-24T10:34:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising