ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పరిశుభ్రత పాటించండి: ఎస్పీ

ABN, Publish Date - Dec 22 , 2023 | 12:59 AM

పట్టణంలోని పోలీసు స్టేషనతో పాటు పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత పాటించాలని జిల్లా ఎస్పీ కేకేఎన అన్బురాజన పేర్కొన్నారు.

పామిడి, డిసెంబరు 21: పట్టణంలోని పోలీసు స్టేషనతో పాటు పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత పాటించాలని జిల్లా ఎస్పీ కేకేఎన అన్బురాజన పేర్కొన్నారు. స్థానిక పోలీసు స్టేషనను గురువాం ఆయన తనిఖీ చేశారు. పోలీసు స్టేషనలోని రిసెప్షన, లాకప్‌, కంప్యూటర్‌ గది, రైటర్‌ గదిని పరిశీలించారు. పోలీసు స్టేషనకు వచ్చే ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు స్టేషనలో నిర్వహించే పలు రికార్డులు పరిశీలించి, కీలక కేసులను సమీక్షించారు. గ్రామస్థాయిలో పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాలన్నారు. సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. సాయంత్రం వేళల్లో రోడ్డుపై విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ మహమ్మద్‌వలి, కానిస్టేబుళ్లు ఇమ్రానఖాన, కృష్ణ, రామాంజనేయులు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 12:59 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising