ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సూపర్‌ సిక్స్‌ పథకాలకు భారీ స్పందన

ABN, Publish Date - Dec 30 , 2023 | 12:31 AM

తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోతున్న సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజల్లోకి బాగావె ళ్లా యని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నా రు.

నాయకులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత

అనంతపురంరూరల్‌, డిసెంబరు 29: తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోతున్న సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజల్లోకి బాగావె ళ్లా యని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాజీ మం త్రి పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో మండలంలోని నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మినీ మ్యా నిఫెస్టోలోని పథకాలు మనకు అస్త్రంలాం టివని.. దీనిని మనం సద్వినియోగం చేసుకో వాలని అన్నారు. ఇప్పటికే ఎక్కడ ప్రజల్ని కదిలించినా ఈ పథకాల గురించే చెబుతు న్నారన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగు లు మన పథకాలపై హర్షం వ్యక్తం చేస్తు న్నారన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ రిజిసే్ట్రషన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమం ప్రారంభిం చిన ప్పటి నుంచి గతవారం వరకు 50 శాతం జరి గిందని, ఇంకా రిజిసే్ట్రషన చేయకుండా మిగిలిపోయిన ప్రతి ఇంటికీ వెళ్లి పథకాలు వివరించి రిజిసే్ట్రషన చేయించాలని అన్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఎవరూ నిర్లక్ష్యం గా ఉండరాదన్నారు. ఎన్నికలు ఇక ఎన్నో రో జులు లేవని, నాయకులు దీనిని సీరియస్‌గా తీసుకోవాలని, ప్రభుత్వంలోని లోటు పాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు.

Updated Date - Dec 30 , 2023 | 12:31 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising