ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా నాగుల ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2023-11-19T23:53:18+05:30

స్థానిక బోగసముద్రం చెరువు వద్ద ఘనగిరి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నాగుల ప్రతి ష్ఠను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

చెరువు గట్టు వద్ద ప్రతిష్ఠించిన నాగులు

పెనుకొండ, నవంబరు 19 : స్థానిక బోగసముద్రం చెరువు వద్ద ఘనగిరి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నాగుల ప్రతి ష్ఠను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు వేద బ్రహ్మ పంచాంగం నాగప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో పలు పూజా కార్యక్ర మాలు, హోమాలు నిర్వహించారు. పట్టణానికి చెందిన మందుల దుకా ణం యజమాని సుధాకర్‌, రమాదేవి దంపతులచేత పూజా కార్యక్ర మా లు చేయించారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా పూర్ణాహుతి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-19T23:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising