ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:44 PM

మండలంలోని కోటంకలో వెలసిన శ్రీ గుంటి సుబ్రహ్మ ణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కోటంకలో కల్యాణోత్సంలో పాల్గొన్న బండారు శ్రావణి శ్రీ

గార్లదిన్నె, డిసెంబరు 18: మండలంలోని కోటంకలో వెలసిన శ్రీ గుంటి సుబ్రహ్మ ణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి సందర్భంగా సోమవారం వేకువజామున ఆలయ ప్రధాన ఆర్చకుడు రామాచార్యులు స్వామివారిని ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఈ కల్యాణో త్సవంలో శింగనమల నియోజకవర్గం ఇన చార్జ్‌ బండారు శ్రావణి శ్రీ పాల్గొన్నారు. అనంతరం పల్లకిలో స్వామివారిని ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వ ర్యంలో అన్నదానం చేశారు. ఇందులో ఆలయ కమిటీ ఈఓ బాబు, టీడీపీ నాయ కులు రమణప్ప, సుబ్బరాయుడు, ఎర్రిస్వా మి, నారాయణరెడ్డి, సామాల మధు, రామకృష్ణ, పరమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising