ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాముకాటుతో రైతు మృతి

ABN, First Publish Date - 2023-12-03T00:46:25+05:30

బత్తలపల్లి, డిసెంబరు 2: మండలంలోని రామంజినపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్‌నాయుడు (44) పాముకాటుకు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

బత్తలపల్లి, డిసెంబరు 2: మండలంలోని రామంజినపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్‌నాయుడు (44) పాముకాటుకు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చంద్రశేఖర్‌నాయుడు తన వరి పంటను అడవి పందుల భారి నుంచి కాపాడేందుకు గాను శనివారం సాయంత్రం మ డి చుట్టూ కర్రలు పాతుండగా పాము కాటు వేసింది. గ మనించిన ఆయన అక్కడే ఉన్న భార్య సౌభాగ్యకు విష యం చెప్పి సృహతప్పి పడిపోయారు. భార్య వెంటనే బంధువుల సాయంతో చంద్రశేఖర్‌నాయుడును ద్విచక్రవాహనంలో బత్తలపల్లి అర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2023-12-03T00:46:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising