ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సంప్రదాయ కళల్లో రాణింపు అభినందనీయం

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:04 AM

చిన్నారులు సంప్రదాయ కళల్లో రాణిస్తుండడం అభినం దనీయం అని లయన్స క్లబ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ జిల్లా ఛైర్మన లయన కంబదూరి షేక్‌ నబిరసూల్‌ పేర్కొన్నారు

ప్రశంసా పత్రాలు అందుకున్న చిన్నారులతో నిర్వాహకులు

అనంతపురం కల్చరల్‌ : చిన్నారులు సంప్రదాయ కళల్లో రాణిస్తుండడం అభినం దనీయం అని లయన్స క్లబ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ జిల్లా ఛైర్మన లయన కంబదూరి షేక్‌ నబిరసూల్‌ పేర్కొన్నారు. సోమనాథ్‌ నగర్‌లోని ఓమ్‌ సంగీత నృత్య కోలాట శిక్షణాలయం ఆధ్వర్యంలో నాట్య శిక్షణ పొంది రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రదర్శనలిచ్చి ఉత్తమ గుర్తింపు పొందిన పలువురు చిన్నారులను ఆ కార్యాలయంలో సోమవారం అభినందించారు. సభకు కంబదూరి షేక్‌ నబిరసూల్‌ ఆ చిన్నారు లందరికీ ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షుడు హొన్నూరప్ప, నాగరాజరావు, కనంపల్లి ఉమారాణి, నృత్య శిక్షణాలయం అధ్యక్షురాలు దేవరకొండ కౌసల్య పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising