ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఫైరింగ్‌ స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ

ABN, First Publish Date - 2023-12-11T00:19:20+05:30

మండలంలోని చెండ్రాయునిపల్లిలో ఫైరిం గ్‌ రేంజి స్థలాన్ని పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన ఆదివరం పరిశీలించారు.

బుక్కపట్నం, డిసెంబరు 10: మండలంలోని చెండ్రాయునిపల్లిలో ఫైరిం గ్‌ రేంజి స్థలాన్ని పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన ఆదివరం పరిశీలించారు. నూ తనంగా సత్యసాయి జిల్లా ఏర్పాడిన తరువాత జిల్లాకు 15 కిలోమీటర్ల దూ రంలో ఈస్థలాన్ని పోలీస్‌ ఫైరింగ్‌కు ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో అవసరమైన మౌలిక సదుపాలు ఎలా చేపట్టాలని కొత్తచెరువు రూరల్‌ సీఐ రాగిరి రామయ్య, ఎస్‌ఐ నరసింహుడులతో కలిసి చర్చించి, పరిశీలించారు. అనంతరం బుక్కపట్నం పోలీస్‌ స్టేషనకు వచ్చి, స్టేషన పక్కనున్న పాత సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం పోలీస్‌ స్టేషనలో రికార్డులు పరిశీలించారు. శాంతి భద్రతలపై సీఐ, ఎస్‌ఐలతో చర్చించి, సూచనలు, సలహాలు అందించారు. క్రైమ్‌ రేట్‌ తగ్గించడం, ప్రజలతో స్నేహభావంగా మె లగడంలో కృషిచేసిన ఎస్‌ఐ నరసింహుడును డీఎస్పీ, సీఐ అభినందించి రివార్డు ప్రకటించారు.

Updated Date - 2023-12-11T00:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising