బాబుకు రెగ్యులర్ బెయిల్‌పై సంబరాలు
ABN, First Publish Date - 2023-11-20T23:48:49+05:30
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో సోమవారం టీడీపీ నాయకులు రాప్తాడు పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు
రాప్తాడులో కేక్ కట్ చేస్తున్న టీడీపీ నాయకులు
రాప్తాడు, నవంబరు 20: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో సోమవారం టీడీపీ నాయకులు రాప్తాడు పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సర్పంచ తిరుపాలు, నాయకులు ఇంద్ర, కిష్టా, బీరన్న, పుల్లలరేవు గోపాల్, రాము, గేటు సత్తి పాల్గొన్నారు.
Updated Date - 2023-11-20T23:48:50+05:30 IST