ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘బూత కన్వీనర్లు సైనికుల్లా పనిచేయాలి’

ABN, First Publish Date - 2023-10-30T23:53:24+05:30

రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ బూత కన్వీనర్లు సైనికుల్లా పనిచేయాలని మండల కన్వీనర్‌ అశ్వత్థనారా యణరెడ్డి పిలుపునిచ్చారు.

హిందూపురం, అక్టోబరు 30 : రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ బూత కన్వీనర్లు సైనికుల్లా పనిచేయాలని మండల కన్వీనర్‌ అశ్వత్థనారా యణరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని సోమవారం వద్ద మండలంలోని యూనిట్‌ ఇనచార్జ్‌లు, బూత కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అశ్వత్థనారాయణరెడ్డి మాట్లాడుతూ... ఎన్నికలకు మరో ఐదు నెలలు ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి బూత కన్వీనర్‌ సైనికుల్లా పనిచేస్తే విజయం తథ్యమన్నారు. ముఖ్యంగా బాబు షూరిటీ... భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతో పాటు మినీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ విషయాన్ని ఇంటిం టికీ తీసుకెళ్లాలన్నారు. వైసీపీ చేస్తున్న ఆగడాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యా లను ప్రతి ఓటరుకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని నాయకులు కార్యకర్తలతోపాటు బూత కన్వీనర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T23:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising