ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అనంతలో చురుగ్గా ‘బాబు ష్యూరిటీ’

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:03 AM

అనంతపురం అర్బనలో బాబు ష్యూరిటీ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు

అనంతపురంలో వాల్‌పోస్టర్‌ను పరిశీలిస్తున్న ప్రభాకర్‌ చౌదరి

అనంతపురం అర్బన, డిసెంబరు 25: అనంతపురం అర్బనలో బాబు ష్యూరిటీ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు. సోమవారం అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో బాబు ష్యూరిటీ - భవిష్యతకు గ్యారెంటీకి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆయన పరిశీలించారు. టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్రంలో అనంత అర్బన బాబు ష్యూరిటీ కార్యక్రమం నిర్వహణలో ఐదో స్థానంలో ఉందని, దాన్ని మొదటి స్థానంలో నిలబెట్టాలని అన్నారు. ఆయన వెంట నాయకులు దేవళ్ల మురళీ, నటేష్‌ చౌదరి, గోపాల్‌ గౌడ్‌, సుధాకర్‌ యాదవ్‌, ముక్తియార్‌, పోతుల లక్ష్మీనరసింహులు ఉన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:03 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising