జిల్లాస్థాయి సైన్సఫేర్ పోటీలకు అగళి విద్యార్థి
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:07 AM
జిల్థాస్థాయి సైన్సఫేర్ పోటీలకు స్థా నిక అగళి మోడల్ పాఠశాల వి ద్యార్థి యశ్వంత ఎంపి కైనట్లు ప్రిన్సిపాల్ జా ఫర్ తెలిపారు.
అగళి: జిల్థాస్థాయి సైన్సఫేర్ పోటీలకు స్థా నిక అగళి మోడల్ పాఠశాల వి ద్యార్థి యశ్వంత ఎంపి కైనట్లు ప్రిన్సిపాల్ జా ఫర్ తెలిపారు. అగళి జిల్లాపరిషత ఉన్నత పా ఠశాలలో శనివారం జ రిగిన సైన్సఫేర్‌లో వ్యక్తి గత క్యాటగిరిలో విద్యార్థి యశ్వంత ఎంపికైనట్లు తెలిపారు. ఎలక్ర్టిసిటీ వేస్టే జ్ తయారుచేసే విధానంలో ఎంపికైనట్లు తెలిపారు. అలాగే టీచర్ కేటగిరి లో మోడల్ పాఠశాలలో పనిచేస్తున్న భాస్కర్ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. వీరిద్దరు జిల్లాస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. వారికి బహుమతులు అందజేశారు. వీరి ఎంపికపై సిబ్బంది, మండలస్థాయిలో హాజరైన ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.
Updated Date - Dec 17 , 2023 | 12:07 AM