ఎస్‌ఐగాఎంపికైన రైతు బిడ్డ
ABN, Publish Date - Dec 24 , 2023 | 12:27 AM
మండలం లోని కురసాంగనపల్లికి చెంది న రైతు, మాజీ సర్పంచ కొండా నాగరాజు కు మా ర్తె నాగ మంజుల ఎస్‌ఐ గా ఎంపికైనట్లు ఆయన తెలిపారు.
నాగమంజులకు స్వీట్లు తినిపిస్తున్న కుటుంబ సభ్యులు
అగళి, డిసెంబరు 23: మండలం లోని కురసాంగనపల్లికి చెంది న రైతు, మాజీ సర్పంచ కొండా నాగరాజు కు మా ర్తె నాగ మంజుల ఎస్‌ఐ గా ఎంపికైనట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయిలో జరిగిన ఎస్‌ఐ పరీక్షలలో ఆమె మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన మంజుళ ఐఏఎస్ పరీక్షలు కూడా రాసిందన్నారు. ఎస్సైగా ఎంపిక కావడం పట్ల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, నాగమంజులను అభినం దించారు. తండ్రి ఆశయ సాధనలో నడిచిన తాను త్వరలోనే ఐఏఎస్ కూడా కాబోతున్నానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Updated Date - Dec 24 , 2023 | 12:27 AM