ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లు

ABN, Publish Date - Dec 25 , 2023 | 03:14 AM

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

విజయవాడ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కాకినాడ టౌన్‌ వరకు 20 ప్రత్యేక రైళ్లను ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు రైల్వే శాఖ నడుపుతోంది. హైదరాబాద్‌-తిరుపతి (07489), తిరుపతి-హైదరాబాద్‌ (07490), హైదరాబాద్‌-తిరుపతి (07449), తిరుపతి-హైదరాబాద్‌ (07450), హైదరాబాద్‌-కాకినాడ టౌన్‌ (07451), కాకినాడ టౌన్‌-హైదరాబాద్‌ (07452) రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు సికింద్రాబాద్‌, జనగామ, ఖాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, రే ణిగుంట, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు.

Updated Date - Dec 25 , 2023 | 07:20 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising