ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

High Alert: పీఎన్‌జీఏ వారోత్సవాలు..ములుగు ఏజెన్సీలో హైఅలెర్ట్

ABN, First Publish Date - 2022-11-30T11:36:45+05:30

డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరిగే పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ములుగు ఏజన్సీలో హై అలెర్ట్ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరిగే పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ములుగు ఏజన్సీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. వెంకటాపురం మండలంలోని పలు గ్రామాల్లో, ప్రధాన కూడళ్లలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ‘‘ప్రజల మద్దతు లేకుండా ప్రజలపైనే ప్రజాయుద్ధమా.. కాలం చెల్లిన మావోయిస్టు సిద్ధాంతంతో రాద్ధాంతమా... మతితప్పి గది తప్పిన మావోయిస్టులను తరిమికొడదాం. ఆదివాసుల అభివృద్ధికి అడుగు వేద్దాం... స్టాప్ నక్సల్స్ సేవ్ ఆదివాసి’’ అంటూ గుర్తుతెలియని వ్యక్తలు పోస్టర్లు అతికించారు. దీంతో మావోయిస్టులు చేస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలను పోస్టర్లలో వెల్లడించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు పీఎన్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఇప్పటికే మావోయిస్టుల పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-30T11:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising