ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: మాకు ఉద్యోగాలు కల్పించండి.. హిజ్రాల ఆందోళన

ABN, First Publish Date - 2022-12-09T10:15:41+05:30

కానిస్టేబుల్, ఎస్ఐ దేహదారుడ్య పరీక్షలు జరుగుతున్న కాకతీయ యూనివర్సిటీ దగ్గర హిజ్రాలు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: కానిస్టేబుల్, ఎస్ఐ దేహదారుడ్య పరీక్షలు జరుగుతున్న కాకతీయ యూనివర్సిటీ దగ్గర హిజ్రాలు (Hijras protest near Kakatiya University) ఆందోళనకు దిగారు. ఆడ, మగతో పాటు తమకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 12 మంది ట్రాన్స్ జెండర్స్ రాత పరీక్షలకు హాజరయ్యారు. నందిని, తనుశ్రీ, లవ్ లీ, శ్రావ్య శ్రీ అనే నలుగురు ట్రాన్స్ జెండర్స్ రాత పరీక్షల్లో అర్హత సాధించారు. ఈ క్రమంలో పోలీస్ ఉద్యోగ నియమకాలలో ట్రాన్స్‌జెండర్ యాక్ట్ అమలు చేయాలని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-12-09T10:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising