ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కార్‌‌ రేసింగ్‌ పోటీలతో మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు

ABN, First Publish Date - 2022-12-06T21:25:30+05:30

Hyderabad: ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కార్‌‌ రేసింగ్‌ పోటీల కారణంగా పోలీసులు మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పలు రూట్లలో వాహనాలను డైవర్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కార్‌‌ రేసింగ్‌ పోటీల కారణంగా పోలీసులు మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పలు రూట్లలో వాహనాలను డైవర్ట్ చేయనున్నారు. ఎన్టీఆర్‌‌ మార్డ్‌, నెక్లెస్‌ రోడ్స్‌ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు రోడ్డును మూసివేయనున్నారు. బుద్దభవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపునకు నో ఎంట్రీ బోర్డు పెట్టనున్నారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే వాహనాలను కూడా అనుమతించరు. బీఆర్‌‌కెఆర్‌‌ భవన్ నుంచి నెక్లెస్ రోడ్స్‌ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఉండదు. ఖైరతాబాద్ గణేష్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్, నెక్లెస్ రోటరీ రూట్ క్లోజ్‌ చేస్తారు.

Updated Date - 2022-12-06T21:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising