ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad Metro: మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

ABN, First Publish Date - 2022-12-30T16:56:56+05:30

న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో (Metro) రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ (Hyderabad) మెట్రో అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో (Metro) రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ (Hyderabad) మెట్రో అధికారులు తెలిపారు. జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మొదటి స్టేషన్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటు ఉంటాయి. అలాగే చివరి స్టేషన్ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు వినియోగించుకోవచ్చు. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడపకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and drive)లో పట్టుబడకుండా మెట్రో సేవలు ఉపయోగించుకోవాలి అధికారులు తెలిపారు. మెట్రోలో ప్రయాణికులను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Updated Date - 2022-12-30T16:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising