ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jaggareddy: షర్మిల ఓవరాక్షన్‌

ABN, First Publish Date - 2022-12-02T16:48:17+05:30

తెలంగాణ (Telangana)లో సమస్యలపై ఎవరూ ప్రశ్నించనట్లు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) ఓవరాక్షన్‌ చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) ఎద్దేవాచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో సమస్యలపై ఎవరూ ప్రశ్నించనట్లు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) ఓవరాక్షన్‌ చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) ఎద్దేవాచేశారు. ‘‘ఏపీలో సీఎం మీ అన్నే కదా అక్కడ సమస్యలు లేవా?.. ఏపీలో సమస్యలపై షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు?.. త్వరలోనే షర్మిల ఫైనాన్స్ వ్యవహారాలన్నీ బయటపెడతా. తెలంగాణకు షర్మిల కోడలే తప్ప కూతురు కాదు’’ అని జగ్గారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేత బీఎల్ సంతోష్ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కవిత, బీఎల్ సంతోష్ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఇద్దరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-02T16:48:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising