Home » Jaggareddy
వచ్చే ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. ఎందుకంటే..
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.. నీకు చిల్లర పార్టీ అయిందా? రాష్ట్రం ఇచ్చిన తర్వాత.. కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్‌ను కలిశారు కాదా.. అప్పుడు కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ అనిపించలేదా
సోనియాగాంధీ భారతదేశం కోడలై 59 ఏళ్లు అయింది. దేశం, ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులకు మన ధర్మంలో వారసత్వం ఎలా వస్తుందోకూడా తెలియదా? భర్తది ఏ కులమైతే భార్యదీ అదే కులమవుతుందన్న తెలివి కూడా వారికి లేదా?’
కేసీఆర్ కుటుంబం అలీబాబా 40 దొంగల ముఠా అని, అందులో కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక సభ్యుడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి ఆరోపించారు.
నిత్యం పొలిటికల్ ప్రసంగాలు, ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇచ్చే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొత్త పాత్రలో కనిపించారు. సంగారెడ్డిలో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన బోనాల జాతర వేదికగా యువతకు హితబోధ చేశారు.
రేవంత్ నాటు కోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి.. రేవంత్‌ను నువ్వు మొగోడివా అనేంత సీన్ నీకు లేదు కేటీఆర్..
సీఎం రేవంత్ రెడ్డిని తిడితే తన రక్తం ఉడుకుతోందన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పాలనపై మీటింగ్ పెట్టేందుకు సిద్ధమాని జగ్గన్న.. కేటీఆర్ ను సవాల్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులది ప్రజా పాలనైతే.. పదేళ్ల పాటు కేసీఆర్ చేసింది ఫామ్‌హౌస్ పాలనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
Congress Vs BRS: సెక్రటేరియట్ కట్టడానికే ఒక టర్మ్ అంత వాడుకున్నారంటూ బీఆర్‌ఎస్‌పై జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలన సరిగా లేకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు.
తమ కుమార్తె జయరెడ్డి వివాహం వచ్చే నెల 7న జరగనుందని, ఆ కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు.