ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: రాజీనామా చేయండి.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి ఫోన్ కాల్

ABN, First Publish Date - 2022-11-04T14:00:10+05:30

సంగారెడ్డి: జిల్లాలో ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్ కొనసాగుతోంది. అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్యే రాజీనామా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలో ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్ కొనసాగుతోంది. అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాలన్న కొత్త ట్రెండ్ నడుస్తోంది. దాంతో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి గుమ్మడిదల వాసి డప్పు రవీందర్ ఫోన్ చేశారు. తమ వాడలో డ్రైనేజ్ సమస్య ఉందని, రోడ్ల సౌకర్యం కూడా సరిగా లేదని ఫిర్యాదు చేశారు.

డప్పు రవీంధ్ర ఫోన్‌పై స్పందించిన మహిపాల్ రెడ్డి.. తాను ఎన్నికల్లో బిజీగా ఉన్నానని స్థానిక సర్పంచ్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.

అయితే రాజీనామా చేస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయని ‘మీరు కూడా రాజీనామా చేస్తారని ఆశిస్తున్నామని’ రవీందర్ కోరడంతో చిర్రెత్తిపోయిన ఎమ్మెల్యే బూతుల దండకం అందుకున్నారు. ఫోన్ పెట్టేయమని గద్దించారు.

Updated Date - 2022-11-04T23:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising