ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kidnap Case: యువతి షాలిని కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్

ABN, First Publish Date - 2022-12-20T14:59:46+05:30

జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లీ గ్రామ యువతి షాలిని కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లీ గ్రామ యువతి షాలిని కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. జ్ఞానేశ్వర్ అలియాస్ జానిని షాలిని వివాహం చేసుకుంది. ఇష్టపడే వివాహం చేసుకున్నామన్న యువతి తెలిపింది. ఇంట్లో ఒప్పుకోరు అని కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. అబ్బాయి దళితుడు కాబట్టే తమ ఇంట్లో ఒప్పుకోవడం లేదని షాలిని పేర్కొంది. ఈ మేరకు షాలిని...తాను పెళ్లి చేసుకున్న వీడియోను విడుదల చేసింది.

Updated Date - 2022-12-20T16:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising