ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLAs Purchase Case: సిట్ నివేదిక లీక్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు

ABN, First Publish Date - 2022-12-07T14:39:42+05:30

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దాఖలు చేసిన కౌంటర్ లీక్ అవడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs Purchase Case)లో సిట్ దాఖలు చేసిన కౌంటర్ లీక్ అవడంపై హైకోర్టు (Telangana Highcourt) లో వాదనలు జరిగాయి. రహస్యంగా ఉంచాలనుకున్న సిట్ నివేదిక ఎలా బయటకు వచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. సిట్ కౌంటర్ కాపీలను పిటిషనర్లు, వారి తరపు న్యాయవాదులకు అందించామని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. పిటిషనర్లు ఓ రాజకీయ పార్టీకి అందించారని వారి ద్వారా మీడియా లీక్ అయిందని ఏఏజీ తెలియజేశారు. ఫిర్యాదుదారుడైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఓ కాపీ ఇచ్చామని ఆయన ద్వారా సీఎంకు చేరి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కౌంటర్ కాపీ సిట్ ద్వారా బయటకు రాలేదని అదే రోజు పత్రిక ప్రకటనను సీవీ ఆనంద్ విడుదల చేశారని ఏఏజీ హైకోర్టుకు తెలియజేశారు.

Updated Date - 2022-12-07T14:39:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising