ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Municipal Dept : 75 గజాలలోపు నిర్మాణాలకు అనుమతి అక్కర్లేదు

ABN, First Publish Date - 2022-11-03T04:13:23+05:30

రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీల పరిధిలో 75 గజాలలోపు ఇంటిని నిర్మించుకునే వారికి ఎటువంటి అనుమతులు అవసరం లేదని రాష్ట్ర పురపాలక,

మునిసిపల్‌ శాఖ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునిసిపల్‌ శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీల పరిధిలో 75 గజాలలోపు ఇంటిని నిర్మించుకునే వారికి ఎటువంటి అనుమతులు అవసరం లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌ పేర్కొన్నారు. వారు తక్షణ రిజిస్ట్రేషన్‌ కేటగిరీ కింద నమోదు చేసుకునేందుకు టీఎ్‌సబీపా్‌సలో వీలు కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు ఫీర్జాదిగూడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చేపట్టిన విధానాన్ని మోడల్‌గా తీసుకుని అన్నిచోట్లా అమలు చేయాలని బుధవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. 75 గజాలలోపు గ్రౌండ్‌ ఫ్లోర్‌, గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌ ఫ్లోర్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి అనుమతులు ఉండవని, వారు కేవలం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

Updated Date - 2022-11-03T04:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising