ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: హోం వర్క్ చెయ్యమన్నందుకు కుర్రాడి ఫ్రస్ట్రేషన్.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2022-08-02T02:10:50+05:30

చిన్న పిల్లల చేత హోం వర్క్ రాయించడానికి వారి తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంతా కాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న పిల్లల చేత హోం వర్క్ రాయించడానికి వారి తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంతా కాదు. స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే హోమ్‌వర్క్‌ (Homework) చేయమంటే పిల్లల వేదన వర్ణణాతీతంగా ఉంటుంది. కొందరు పిల్లలు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతంతో పుస్తకాలు తెరుస్తారు. మరికొందరు పుస్తకాలు తెరవకుండా మారాం చేస్తారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో (viral video) కుర్రాడు హోమ్‌ వర్క్‌ చేయమన్నందుకు తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ చిన్నారి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇది కూడా చదవండి..

Pakistan: కానిస్టేబుల్ ముక్కు, చెవులు కోసేసిన వ్యక్తి.. అతడి ఆగ్రహానికి కారణం ఏంటంటే..


హోమ్ వర్క్ రాయమన్న తల్లితో.. `మమ్మీ.. అసలు నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను. నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతాన’ని తన పెన్సిల్‌తో పుస్తకంపై బాదుతూ చెప్పాడు. ఎందుకు వెళ్లాలనుకుంటున్నావని తల్లి అడగ్గా.. `నాకు ఈ ప్రపంచంలో ఉండాలని లేదు, నువ్వు అందంగా లేవు` అని చెప్పాడు. దానికి ఆమె పడిపడి నవ్వింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-08-02T02:10:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising