ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెలవు రోజు కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన యువతి.. లోపలికి వెళ్లాక యజమాని ఒక్కడే ఉండడంతో షాక్.. చివరకు..

ABN, First Publish Date - 2022-07-21T03:02:43+05:30

ఆమె మెడికల్ కోచింగ్ కోసం డెట్ సెంటర్‌కు వెళ్తోంది. ఎప్పటి నుంచో ఆమెపై సెంటర్ యజమాని కన్నేశాడు. ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. సెలవు రోజు ఆమెకు ఫోన్ చేసి..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె మెడికల్ కోచింగ్ కోసం ఓ సెంటర్‌కు వెళ్తోంది. ఎప్పటి నుంచో ఆమెపై సెంటర్ యజమాని కన్నేశాడు. ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. సెలవు రోజు ఆమెకు ఫోన్ చేసి.. సెంటర్ తెరిచే ఉందని చెప్పాడు. దీంతో అమాయకంగా అక్కడికి వెళ్లిన యువతి.. లోపల యజమాని ఒక్కరే ఉండడం చూసి షాకైంది. చివరకు అతడు చేసిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. 


హర్యానా రాష్ట్రం జింద్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సునీల్ అనే వ్యక్తి స్థానికంగా కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు. ఇందులో చాలా మంది మెడికల్ కోచింగ్ తీసుకుంటున్నారు. వారిలో ఓ యువతిపై సునీల్ ఎప్పటి నుంచో కన్నేశాడు. ఎలాగైనా తనదారికి తెచ్చుకోవాలని ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో 2017 జూలై 16న ఆమెకు ఫోన్ చేశాడు. సెలవు రోజు కూడా సెంటర్ తెరిచామని చెప్పాడు. దీంతో అతని మాటలు నమ్మి.. యువతి కోచింగ్‌కు వెళ్లింది. అయితే లోపలికి వెళ్లగానే యజమాని ఒక్కరే ఉండడం చూసి షాకైంది. ఏంటీ! ఎవరూ లేరు.. అని ప్రశ్నించింది.

మహిళపై అనుమానం రావడంతో తలుపులు బద్దలు కొట్టిన స్థానికులు.. బెడ్‌ రూమ్‌లో మంచం కింద తనిఖీ చేయగా.. షాకింగ్ సీన్..


వెంటనే తలుపులు మూసిన సునిల్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై నిలదీయడంతో చంపేస్తానని బెదిరించాడు. కులం పేరుతో దూషించడమే కాకుండా బాధితురాలి సోదరుడిని కిడ్నాప్ చేస్తానని హెచ్చరించాడు. తర్వాత బాధితురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. సునీల్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. అలాగే బాధితురాలికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపున రూ.50 వేలు అందజేయనున్నట్లు ప్రకటించారు.

ముందు ఓకే చెప్పి.. ఆ తర్వాత అబ్బాయి ముఖం బాలేదంటూ పెళ్లికి నో చెప్పిన అమ్మాయి.. చివరకు ఎంత ఘోరం జరిగిందంటే..



Updated Date - 2022-07-21T03:02:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising