ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime: అశ్లీల వీడియోలతో బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.. రూ.2 లక్షలు డిమాండ్.. చివరకు..

ABN, First Publish Date - 2022-07-31T21:54:05+05:30

జైపూర్‌కు చెందిన ఆ 27 ఏళ్ల మహిళ మూడేళ్లుగా మానసికంగా, శారీరకంగా వేదన అనుభవిస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్‌కు చెందిన ఆ 27 ఏళ్ల మహిళ మూడేళ్లుగా మానసికంగా, శారీరకంగా వేదన అనుభవిస్తోంది.. ఆమె స్నానం చేస్తుండగా పొరుగింట్లో ఉండే యువకుడు వీడియో తీశాడు.. ఆ వీడియో చూపించి బెదిరింపులకు (balckmial) దిగాడు.. మూడేళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. చివరకు రూ.2 లక్షలు ఇవ్వకపోతే వీడియోను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.. భయపడిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు కటకటాల పాలయ్యాడు. 


ఇది కూడా చదవండి..

Removing Condom: భాగస్వామి అనుమతి లేకుండా ఆ సమయంలో కండోమ్ తొలగించడం నేరం.. కెనడా కోర్టు తీర్పు!


జైపూర్‌ (Jaipur)కు సమీపంలోని కర్దానీ గ్రామానికి చెందిన 27 ఏళ్ల మహిళ స్నానం చేస్తున్నప్పుడు పొరుగింట్లో ఉండే యువకుడు వీడియోలు తీశాడు. వాటిని ఆమెకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. గత మూడేళ్లలో ఆమెపై పలు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో ఎక్కడ బయటపెడతాడో అనే భయంతో ఆ మహిళ ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. చివరకు ఆ యువకుడు డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించాడు. రూ.2 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. 


తన దగ్గర అన్ని డబ్బులు లేకపోవడంతో బాధిత మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. భర్తకు మొత్తం విషయం చెప్పేసింది. అతను స్థానిక పోలీస్ స్టేషన్‌లో భార్య చేత ఫిర్యాదు చేయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2022-07-31T21:54:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising