ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కోతి పిల్ల కోసం చెట్టు ఎక్కిన చిరుత.. ఇంటర్నెట్ షాక్

ABN, First Publish Date - 2022-07-03T01:44:24+05:30

వన్యప్రాణులు తమ ఆహారాన్ని వేటాడుతుండాన్ని చూడడం చాలా ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్యప్రాణులు తమ ఆహారాన్ని వేటాడుతుండాన్ని చూడడం చాలా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ చిరుత.. పిల్ల కోతిని వేటాడుతూ కనిపించింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో ఈ అరుదైన ఘటన కెమేరాకు చిక్కింది. ఆ వీడియోలో చిరుత.. పిల్ల కోతిని పట్టుకోవడానికి ఓ చెట్టు పైకి ఎక్కింది. ఆ చెట్టు నుంచి మరొక చెట్టుపై ఉన్న కోతి పిల్ల కోసం దూకింది. 


ఇది కూడా చదవండి..

ఓ భార్య పక్కా స్కెచ్.. తుపాకీని తెప్పించి ఇంట్లో దాచి హైడ్రామా.. పోలీసులకే అబద్దాలు చెప్పి భర్తను ఇరికించబోయింది.. కానీ..


ఆ కోతిని చిరుత పట్టుకున్నప్పటికీ, అది చాలా ఎత్తు నుంచి కింద పడిపోయింది. అయినా ఆ కోతి పిల్లను చిరుత వదల్లేదు. ఈ వీడియోను @pannatigerreserve సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జూన్ 28న షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 5,000 మమంది వీక్షించారు. ఈ వీడియోను చూసి చాలా మంది భయపడ్డారు. ప్రకృతి యొక్క కృూరమైన స్వభావం అని ఒకరు కామెంట్ చేశారు. 

Updated Date - 2022-07-03T01:44:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising