ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hiranya Death Mystery: చనిపోవడానికి ఒక్క రోజు ముందు ఛాయ్‌వాలాతో కూతురు చేసిన వాట్సాప్ చాటింగ్‌ను పోలీసులకు ఇచ్చినా..

ABN, First Publish Date - 2022-07-26T20:42:41+05:30

ఆ యువతి పేరు హిరణ్య.. మధ్యప్రదేశ్ (Madhya pradesh)లోని సిలికాన్ సిటీలో ఇంటర్మీడియెట్ చదువుతోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువతి పేరు హిరణ్య.. మధ్యప్రదేశ్ (Madhya pradesh)లోని సిలికాన్ సిటీలో ఇంటర్మీడియెట్ చదువుతోంది.. ఆమె రెండు నెలల కిందట తన ఇంట్లోనే ఆత్మహత్య (Suicide) చేసుకుని చనిపోయింది.. అయితే ఆమె ఆత్మహత్య వెనుక ఓ స్నేహితురాలి వేధింపులు ఉన్నాయని హిరణ్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అందుకు తగిన ఆధారాలు కూడా సమర్పించారు.. అయినా పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని హిరణ్య తండ్రి ఆరోపిస్తున్నారు. 


ఇది కూడా చదవండి..

Woman Gave Birth to 5 Children: పెళ్లయిన ఏడేళ్ల తర్వాత ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు ఆమె జన్మనిచ్చింది కానీ..


మే 15వ తేదీన హిరణ్య ఆత్మహత్య చేసుకుంది. తను చనిపోవడానికి ఒక రోజు ముందు అంటే మే 14న తన స్నేహితుడైన చాయ్‌వాలాతో వాట్సాప్ ద్వారా ఛాటింగ్ చేసింది. ఆ ఛాటింగ్‌లో తన స్నేహితురాలి గురించి చెప్పింది. శీతల్ అనే స్నేహితురాలి ప్రవర్తన గురించి చెప్పి బాధపడింది. ఆ తర్వాతి రోజే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. శీతల్ తల్లి, తండ్రి చాలా రోజుల క్రితమే విడిపోయారు. ఆ విషయం గురించి కాలేజీలో హిరణ్య కామెంట్ చేసిందని శీతల్ ఆమెపై కోపం పెంచుకుంది. హిరణ్యను బెదిరించడం ప్రారంభించింది. 


మనస్తాపానికి గురైన హిరణ్య తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ వాట్సాప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లను హిరణ్య తండ్రి పోలీసులకు అప్పగించారు. అయినా పోలీసులు శీతల్‌పై కేసు నమోదు చేయలేదు. విచారణ కూడా ప్రారంభించలేదు. పోలీసులు విచారణ ప్రారంభించి శీతల్‌ను ప్రశ్నించాలని హిరణ్య తండ్రి డిమాండ్ చేస్తున్నారు.  

Updated Date - 2022-07-26T20:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising