ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: యునైటెడ్ తెలుగు అసోసియేషన్ కొత్త కమిటీ ఎన్నిక

ABN, First Publish Date - 2022-11-14T17:01:18+05:30

అమెరికాలోని కాలిఫోర్నియా నగరం ప్రవాస భారతీయులు.. యునైటెడ్ తెలుగు అసోసియేషన్ కొత్త కమిటీని ఎన్నుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలోని కాలిఫోర్నియా నగరం(California) ప్రవాస భారతీయులు.. యునైటెడ్ తెలుగు అసోసియేషన్ కొత్త కమిటీని ఎన్నుకున్నారు. దీనికి అధ్యక్షులుగా అరుణ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా స్వర్ణ కట్టా, కార్యదర్శిగా రాకేష్ బొజ్జ, కోశాధికారిగా కిశోర్ బుద్ధ, బోర్డ్ మెబర్స్‌గా సౌమ్య సేకురి, భాను చౌదరి, రవీంద్ర రెడ్డి, మధులిక యాదవ్, వేణు గోపాల్, రోహన్, అశోక్ నున్న ఎన్నికయ్యారు. ఈ సంస్థ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలను చేసే దిశగా ముందుకు వెళతామని ప్రతినిధులు పేర్కొన్నారు.

Updated Date - 2022-11-14T17:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising