ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru: చంద్రబాబును చూడాలని ఉంది..: ఓ వృద్ధురాలు..

ABN, First Publish Date - 2022-12-30T14:18:44+05:30

ఏలూరు జిల్లా: ‘చంద్రబాబు (Chandrababu)ను చూడాలని ఉంది.. ఒక్కసారి మా ఊరికి వచ్చి వెళ్లమనండి’ అంటూ టీడీపీ (TDP) నేతలను ఓ వృద్ధురాలు (Old Woman) కోరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు జిల్లా: ‘చంద్రబాబు (Chandrababu)ను చూడాలని ఉంది.. ఒక్కసారి మా ఊరికి వచ్చి వెళ్లమనండి’ అంటూ టీడీపీ (TDP) నేతలను ఓ వృద్ధురాలు (Old Woman) కోరింది. ఆక్వా రైతులు (Aqua Farmers), వ్యవసాయదారుల (Agriculturists) సమస్యలపై ఏలూరు జిల్లా ఉండి ఎమ్మెల్యే రామరాజు (MLA Ramaraju) సైకిల్ యాత్ర (Cycle Yatra) చేస్తున్నారు. నిన్న రాత్రి కాళ్లమండలం, ఆనందపురం వెళ్లారు. అదే సమయంలో రామరాజు మాట్లా

డుతుండగా.. ఓ వృద్ధురాలు అక్కడికి వచ్చి ఈ మాట అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నోసార్లు ఆమె టీడీపీకి ఓటు వేశారని, అందుకే అడిగే హక్కు ఆమెకు ఉందన్నారు. చంద్రబాబు ప్రతినిధిగా ఇక్కడికి వచ్చామని చెప్పారు.

తనకు ఓటు వేయడం తెలిసిన నాటి నుంచి టీడీపీకే వస్తున్నానని వృద్ధురాలు చెప్పింది. ఒక్కసారి చంద్రబాబు విమానంలో వచ్చి తమ ప్రాంతాన్ని చూసి వెళ్లాలని కోరింది. చంద్రబాబుపై ఆ వృద్ధురాలు చూపిన అభిమానానికి ఎమ్మెల్యే రామరాజు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-12-30T14:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising