ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ayyappa Devotees: విశాఖలో అయ్యప్ప స్వాముల ఆందోళనతో దిగొచ్చిన రైల్వేశాఖ

ABN, First Publish Date - 2022-12-15T09:47:40+05:30

అయ్యప్ప స్వాములు ఆందోళనకు రైల్వే శాఖ అధికారులు దిగొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: అయ్యప్ప స్వాములు (Ayyappa Devotees) ఆందోళనకు రైల్వే శాఖ అధికారులు దిగొచ్చింది. 47 మంది స్వాముల బృందం ఆగస్టులో కొల్లాపూర్ రైలుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు. ప్రయాణ సమయంలో తమకు టికెట్లు కేటాయించిన S7, S8, S9 కంపార్ట్‌మెంట్లు లేకపోవడంతో స్వాముల బృందం షాక్ అయ్యింది. కంపార్ట్‌మెంట్ లేకపోవడంతో ఈ విషయాన్ని స్వాములు రైల్వే శాఖ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే శాఖ సిబ్బంది పట్టించకపోవడంతో 8వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై స్వాములు ఆందోళనకు దిగారు. స్వాముల ఆందోళనతో దిగొచ్చిన రైల్వే శాఖ అధికారులు... కంపార్ట్‌మెంట్లు సిద్ధం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు. ఉదయం 11 గంటలకు కొల్లం ఎక్స్‌ప్రెస్ విశాఖ నుంచి బయలుదేరనుంది. విశాఖ నుంచి ఉదయం 7:20 గంటలకు బయలుదేరాల్సిన కొల్లం ఎక్స్‌ప్రెస్ 11 గంటలకు బయలుదేరుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో స్వాముల బృందం ఊపిరి పీల్చుకుంది.

Updated Date - 2022-12-15T12:40:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising